Surprise Me!

జగన్ జీవితాంతం కొబ్బరిబోండాలు, పరోటా పిండి పిసుక్కోవడమే: BJP Leader Bhanu Prakash Reddy | Asianet

2025-06-20 1 Dailymotion

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బీజేపీ నేత భాను ప్రకాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ పర్యటనలో అల్లర్లు రేపడానికి జగన్ యత్నించారని ఆరోపించారు. గొడ్డలిపోటుని గుండెపోటుగా మార్చిన ఘనత జగన్కే దక్కుతుందని.. ఓదార్పు యాత్రల పేరుతో జగన్ అరాచకాలు చేస్తూ అశాంతిని రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. జగన్, ఆయన బలగం వారి జీవితాంతం కొబ్బరి బోండాలు, పరోటా పిండి పిసుక్కోవడానికి తప్ప ఎందుకు పనికి రారని ఎద్దేవా చేశారు.

#YSJagan #BhanuPrakashReddy #BJP #YSRCP #PMModi #APPolitics #andhrapradesh #AsianetNewsTelugu


Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️